IPL 2022, PBKS vs CSK : Rishi Dhawan was seen wearing a face protective mask during PBKS vs CSK match| ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత దేశవాళీ క్రికెటర్ రిషి ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు.
#IPL2022
#RishiDhawan
#RishiDhawanFaceMask